Andhra News: కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఆంధ్రప్రదేశ్: జగన్

కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా సమీకృత ఇంధన ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టిందని చెప్పారు. దీని ద్వారా 16 వందల 50 మెగావాట్ల పర్యావరణ బ్యాటరీ అందుబాటులోకి వస్తుందని దావోస్ ఆర్థిక సదస్సు వేదికగా తెలిపారు.

Published : 25 May 2022 13:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని