Ap High Court: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది.

Updated : 01 Nov 2022 21:18 IST
Tags :

మరిన్ని