Andre Russell: ఆల్‌ రౌండర్‌... రస్సెల్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే వీడియో ఇదీ..!

ఆండ్రూ రస్సెల్‌ (Andre Russel) .. విధ్వంసకర బ్యాటర్లలో తరచుగా వినిపించే పేర్లలో ఒకటి. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చడంలో చాలా సార్లు కీలక పాత్ర వహించిన రస్సెల్‌.. మరోసారి చెలరేగి ఆడాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో చేసింది తక్కువ పరుగులే అయినా.. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు మాంచి కిక్‌ ఇచ్చాడు. రస్సెల్‌ ఓవరాల్‌ ప్రదర్శనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి. 

Published : 05 May 2023 14:02 IST

Tags :

మరిన్ని