Viral Video: రసెల్‌ వీర విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ క్రికెట్‌లో మరోసారి తన ఉగ్రరూపం ప్రదర్శించాడు. క్రికెట్ వెస్టిండీస్ (CWI) కొత్తగా ప్రవేశపెట్టిన ‘సిక్స్‌టీ (6IXTY)’ టోర్నీలో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు. ఈ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రసెల్‌.. సెయింట్‌ కిట్స్‌ జట్టుపై ఈ ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో.. 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సెయింట్‌ కిట్స్‌ 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది.

Published : 28 Aug 2022 13:51 IST

Tags :

మరిన్ని