AP News: హామీలు నెరవేర్చండి.. ఏపీలో అంగన్వాడీల నిరసన

అంగన్వాడీ (Anganwadi Workers)లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ.. రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 06 Feb 2023 19:18 IST

Tags :

మరిన్ని