AP News: ‘చలో విజయవాడ’కు అంగన్వాడీల పిలుపు

వేతనాల పెంపు సహా మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు, అధికారులు వేధింపులు తగ్గించాలనే డిమాండ్లతో ‘చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. అయితే దీనికి అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Published : 25 Sep 2023 11:14 IST
Tags :

మరిన్ని