Anger Tales: ‘యాంగర్‌ టేల్స్‌’.. వెంకటేశ్‌ మహాపై స్టార్‌ నటులకు కోపమెందుకో..!

దర్శకుడు వెంకటేశ్‌ మహా, సుహాస్‌, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్‌, రవీంద్ర విజయ్‌, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’ (Anger Tales). ప్రభల తిలక్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ నటీనటులు పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

Published : 09 Mar 2023 16:04 IST
Tags :

మరిన్ని