YSRCP: నెల్లూరు వైకాపాలో బాబాయ్‌, అబ్బాయ్‌ మధ్య వర్గపోరు!

నెల్లూరు అధికార వైకాపా (YSRCP)లో వర్గపోరు మళ్లీ రచ్చకెక్కింది. ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బంధువు రూప్ కుమార్ యాదవ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే మండే స్థాయికి విభేదాలు చేరాయి. ఇప్పటికే  పరస్పర విమర్శలు, ఆధిపత్య పోరు కొనసాగుతున్న వేళ.. శుక్రవారం రూప్ కుమార్ అనుచరుడిపై దాడి.. వర్గ పోరును మరింత రాజేసింది. 

Published : 20 May 2023 14:17 IST

Tags :

మరిన్ని