Animal Lover: మూగజీవాల ఆలనాపాలన కోసం మూడంతస్తుల భవనం కేటాయించిన యువతి

వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను కొందరు వీధుల్లో వదిలేస్తుంటారు. దీంతో ఒక్కసారిగా వాటి బతుకు దుర్భరంగా మారిపోతుంది. తిండి లేక, ఆరోగ్యం కుదుటపడక.. అవి నానాటికీ బక్కచిక్కిపోతుంటాయి. ఈ తరహా ఘటనలను చూసి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27ఏళ్ల నిధి తివారీ చలించిపోయారు. వాటి ఆలన పాలన చూస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Published : 26 Sep 2022 11:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు