Andhra News: దిక్కుతోచని స్థితిలో అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసిత రైతులు

అన్నమయ్య ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో బతకడం కష్టంగా మారిందంటూ అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలన్నీ ఇసుక దిబ్బల్లా మారాయని వాపోతున్నారు. వాటిని బాగు చేయించుకునే స్థితిలో లేక చేసినా కరెంటు సరఫరా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Published : 07 Aug 2022 12:57 IST

మరిన్ని

ap-districts
ts-districts