Andhra News: అన్నమయ్య జలవిలయానికి ఏడాది.. జగనన్న హామీలెప్పుడు నెరవేరేది?

అన్నమయ్య జలాశయం సృష్టించిన వరద బీభత్సానికి నేటితో ఏడాది పూర్తయింది. ఊహించని రీతిలో ఎగువ నుంచి వచ్చిన భారీ వరదను తట్టుకోలేక అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకు పోయింది. ఈ ఉపద్రవంలో.. 39 మంది ప్రాణాలు తెల్లారిపోయాయి. రోజూ శివునికి పూజలు చేసే పూజరి ఇంట్లోనే 9 మంది మృత్యువాత పడటం అప్పట్లో కలిచివేసిన సంఘటన. బాధితులకు మూడు నుంచి ఆరునెలల్లో ఇళ్లు నిర్మించి తాళాలు చేతుల్లో పెడతానని గొప్పగా హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగానే మిగిలి పోయాయి. 

Updated : 23 Mar 2023 12:36 IST

Tags :

మరిన్ని