Anni Manchi Sakunamule: నిజమేది.. రుజువేది.. ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్‌ సాంగ్‌

సంతోష్‌ శోభన్ (Santosh Sobhan)‌, మాళవిక నాయర్‌ (Malvika Nair) జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్‌ పతాకాలపై ప్రియాంక దత్‌ నిర్మించారు. ఈ సినిమా మే 18న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. 

Published : 22 Mar 2023 11:34 IST

మరిన్ని