Book Fair: హైదరాబాద్‌లో పుస్తక జాతరకు సర్వం సిద్ధం..

హైదరాబాద్‌లో నేటి నుంచి ‘పుస్తక ప్రదర్శన’ ప్రారంభంకానుంది. బుక్ ఫెయిర్‌కి ఎన్టీఆర్‌ స్టేడియం వేదిక కానుంది. జనవరి ఒకటి వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఛైర్మన్ జూలూరు గౌరి శంకర్‌తో ప్రత్యేక ముఖాముఖి

Updated : 22 Dec 2022 14:01 IST

Tags :

మరిన్ని