Viral Video: హైదరాబాద్‌లో మరో బాలుడిపై వీధి కుక్క దాడి

హైదరాబాద్‌ మహా నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతూనే ఉన్నాయి. తాజాగా పాతబస్తీలోని సంతోష్ నగర్‌లో ఓ బాలుడిపై వీధి కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. అటుగా వెళ్తున్న వాహనదారుడు వెంటనే స్పందించి కుక్కను తరమడంతో.. బాలుడికి పెను ప్రమాదం తప్పింది. అనంతరం గాయపడిన బాలుడు అబ్దుల్ రఫెను నారాయణగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా, సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Updated : 30 May 2023 19:29 IST

Viral Video: హైదరాబాద్‌లో మరో బాలుడిపై వీధి కుక్క దాడి

Tags :

మరిన్ని