AP Registrations: రిజిస్ట్రేషన్ల శాఖ మరోసారి బాదుడే బాదుడు!

‘పెంచుకో - దంచుకో’ అంటూ రిజిస్ట్రేషన్ల (Registrations) శాఖ మరోసారి బాదేసింది. నిర్మాణాల మార్కెట్‌ విలువ పెంపుతో.. నాలుగేళ్లలో మొత్తంగా ఆరుసార్లు వడ్డించింది. వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరీ సృష్టించి ప్రత్యేక భారం మోపింది. 

Updated : 07 Jun 2023 16:14 IST

Tags :

మరిన్ని