Andhra News: విశాఖ సంద్రంలో మత్స్యకారుల మధ్య వివాదం

విశాఖ సంద్రంలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం చోటుచేసుకుంది. వాసవాణిపాలెం కు చెందిన మత్స్యకారుల బోట్లు, వలలను అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేశారు. కొంతకాలంగా సంప్రదాయ వలలు, రింగు వలలతో చేపలు వేటాడే మత్స్యకారుల మధ్య కొంతకాలంగా వివాదం ఉంది. 

Published : 29 Jul 2022 12:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు