DC vs MI: 1 బంతి.. 2 పరుగులు.. లాస్ట్‌ బాల్‌ థ్రిల్లర్‌..

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 2023లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్​ ఊపిరి పీల్చుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌కు మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు. హ్యాట్రిక్‌ ఓటమిని తప్పించుకున్న రోహిత్‌ సేన.. తాజా ఐపీఎల్​ సీజన్​లో తొలి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటికే ఓటముల హ్యాట్రిక్‌ అందుకున్న దిల్లీ క్యాపిటల్స్‌.. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ముంబయి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 12 Apr 2023 08:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు