AP News: విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం మరో షాక్‌

విద్యుత్ వినియోగదారులపై మరోసారి ఇంధన సర్దుబాటు పిడుగుపడింది. యూనిట్ కు 40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూళ్లు చేయనున్నాయి. మే నెల బిల్లుతో కలిపే ఈ మొత్తం వినియోగదారుల నుంచి డిస్కంలు రాబట్టుకోనున్నాయి. మరో 80 పైసలు ఈ ఏడాది చివరిలో ఈఆర్‌సీ(ERC) అనుమతితో తీసుకోనున్నాయి.

Published : 03 Jun 2023 15:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు