God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి ‘నజ భజ..’ పాట విడుదల

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ పాటను ఇటీవలే చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ‘నజ భజ..’ అనే గీతాన్ని విడుదల చేశారు.

Published : 27 Sep 2022 17:12 IST

Tags :

మరిన్ని