Viajayawada: గుణదల రైవస్‌ కాలువలో బాలిక గల్లంతు కేసులో కొత్త మలుపు!

విజయవాడ గుణదలలో రైవస్ కాలువలో మైనర్ బాలిక గల్లంతైన కేసు మరో మలుపు తిరిగింది. రైవస్ కాలువలో రెండ్రోజులపాటు డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలించినా దొరక్కపోవటంతో పోలీసులు అనుమానించారు. రైవస్ కాలువలో పడి కొట్టుకుపోయిందనుకున్న బాలిక.. ఓ వ్యక్తితో వెళ్లిందని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. 

Published : 18 Aug 2022 12:00 IST

మరిన్ని

ap-districts
ts-districts