Hyderabad: ప్రేమ పగకు మరో యువకుడు బలి

ప్రేమ పగకు మరో యువకుడు బలయ్యాడు. కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో అదృశ్యమైన యువకుడు తెలంగాణ సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో దారణహత్యకు గురయ్యాడు. ప్రేమపెళ్లి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నారాయణరెడ్డిని యువతి తరఫు బంధువులు చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Published : 03 Jul 2022 14:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని