Where is the Party: ఆది వర్సెస్‌ యమున.. అంత్యాక్షరితో అదరగొట్టేశారు..!

ఆది, నటి యమున తమ టీమ్‌లతో కలిసి పోటాపోటీగా అంత్యాక్షరి ఆడి అలరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ’లో వారు సరదాగా పాటలు పాడి అదరగొట్టారు. మరి వారి పెర్ఫార్మెన్స్‌ చూసి మీరూ ఎంజాయ్‌ చేయండి.

Published : 01 Jan 2023 11:50 IST
Tags :

మరిన్ని