Ante Sundaraniki: డైలాగులు అలా చెప్తే సినిమా 4 గంటలు సాగేది: నాని

నాని, నజ్రియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అంటే... సుందరానికీ!’ (Ante Sundaraniki). వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం. 

Published : 15 Jun 2022 20:53 IST

Tags :

మరిన్ని