Ante sundaraniki: త్వరలో మాస్‌ సినిమా చేస్తా: నాని

త్వరలో మాస్‌ సినిమా చేస్తానంటున్నారు నాచురల్‌ స్టార్‌ నాని. తాజాగా నజ్రియాతో కలిసి తెరకెక్కిన చిత్రం ‘అంటే... సుందరానికీ!’. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు ఎదుట ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో నాని, నజ్రియా వివేక్‌ మాట్లాడారు.

Published : 18 Jun 2022 22:09 IST
Tags :

మరిన్ని