Thodelu: ‘తోడేలు’ నుంచి స్నేహగీతం..

వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రం ‘తోడేలు’. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో  ‘అంతా ఓకేనా..‘ అనే స్నేహగీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 

Updated : 23 Nov 2022 14:40 IST

Tags :

మరిన్ని