Anti Drug Committees: మాదకద్రవ్యాల కట్టడికి.. యాంటీ డ్రగ్‌ కమిటీలు..!

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్. మత్తు పదార్థాలకి బానిసైన యువత, విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాల కట్టడికి,  యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా పోలీసులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సులు, సెమినార్లు నిర్వహించి మత్తు పదార్థాల వాడకం వల్ల ఎదురయ్యే అనర్థాలు వివరించి అవగాహన కల్పించనున్నారు.

Published : 05 Nov 2022 13:24 IST

Tags :

మరిన్ని