18 Pages: ఇన్ని రీటేక్‌లు.. మరే సినిమాకు చేయలేదు: నటి అనుపమ

తన ఏ సినిమాలో చేయనన్ని.. రిటేక్‌లు ‘18 పేజెస్‌’లో చేశానని నటి అనుపమ తెలిపారు. నిఖిల్‌తో జంటగా ఆమె నటించిన చిత్రం ‘18 పేజెస్’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. డిసెంబరు 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనుపమ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘నన్నయ్య రాసిన గీతాన్ని’ ఆమె ఆలపించారు.

Published : 11 Dec 2022 20:41 IST

Tags :

మరిన్ని