Anyas Tutorial: 9 ఏళ్ల వయస్సులోనే తొలి సినిమా చేశా: రెజీనా

రెజీనా, నివేదితా సతీశ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’. ఆహా ఓటీటీ వేదికగా జులై 1 నుంచి తెలుగు, తమిళంలో ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రెజీనా, నివేదితా సతీశ్‌ మాట్లాడారు. ఆ విశేషాలేంటో చూద్దామా?

Published : 03 Jul 2022 18:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని