RBI: స్వల్పకాలిక ద్రవ్యలభ్యత మార్గాలను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్రాలు!

రాష్ట్రాలు ద్రవ్యలోటును అధిగమించేందుకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన స్వల్పకాలిక ద్రవ్యలభ్యత మార్గాలు... పక్కదారి పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదే పదే స్వల్పకాలిక రుణ సమీకరణకు వినియోగిస్తున్నాయని ఆర్‌బీఐ తాజా నివేదిక వెల్లడించింది.

Published : 23 Oct 2022 21:50 IST

మరిన్ని

ap-districts
ts-districts