AP CID: 14 గంటల్లోనే మాట మార్చేసిన ఏపీ సీఐడీ..!

మార్గదర్శి విచారణపై ఏపీ సీఐడీ (AP CID) అధికారులు 14 గంటల్లోనే మాట మార్చేశారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ విచారణకు సహకరించారని మంగళవారం రాత్రి చెప్పిన దర్యాప్తు అధికారి.. బుధవారం ఉదయం కొత్త పాట అందుకున్నారు. శైలజాకిరణ్‌ విచారణకు సహకరించలేదని భిన్నమైన వాదన వినిపించారు. విచారణకు సహకరించారని మీరే చెప్పారుగా! అని అడిగితే.. పొంతనలేని సమాధానాలతో దాటవేశారు. 

Updated : 08 Jun 2023 13:26 IST

మరిన్ని