Ayyannapatradu: ఏపీ సీఐడీ నిబంధనలు అతిక్రమిస్తోంది: అయ్యన్నపాత్రుడు

తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు కుమారుడి ఇంటి వద్ద ఏపీ సీఐడీ పోలీసులు హల్‌చల్ చేశారు. హైదరాబాద్ లోని విజయ్‌పాత్రుడు ఇంటికెళ్లిన సీఐడీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు నిర్వహించారు. విజయ్‌పాత్రుడు ఇంట్లో లేకపోవడంతో విచారణకు రావాలంటూ నోటీసులిచ్చి వెనుదిరిగారు.

Published : 01 Oct 2022 17:54 IST

Tags :

మరిన్ని