AP News: ఫిబ్రవరి ఆరో తేదీ దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు అందని వేతనాలు..!

ఫిబ్రవరి ఆరో తేదీ దాటినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందలేదని చెబుతున్నారు. ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ రాకపోగా.. వ్యవసాయ శాఖలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొన్ని శాఖల్లో కొందరికి ఇవ్వగా.. మరికొందరికి ఎదురుచూపులు తప్పడం లేదు.   

Published : 07 Feb 2023 09:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు