Harish Rao: ఏపీలో టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారు: మంత్రి హరీశ్‌ వ్యాఖ్య

ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాట్లాడిన హరీశ్.. తెరాస ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఎంత స్నేహపూర్వకంగా ఉందో గమనించాలని సూచించారు. ఏపీలో ఉపాధ్యాయులను కేసులు పెట్టి లోపల వేస్తున్నారని చెప్పారు.

Published : 29 Sep 2022 16:01 IST

మరిన్ని

ap-districts
ts-districts