AP Debt: అప్పుల పరంపర కొనసాగిస్తున్న వైకాపా ప్రభుత్వం

రాష్ట్రానికి  రూ.10 వేల కోట్ల గ్రాంటు కేంద్రం ఇచ్చినా.. అప్పు విషయంలో మాత్రం జగన్ (CM Jagan) ప్రభుత్వం తగ్గేదేలేదని అంటోంది. రుణాల పరంపరను కొనసాగిస్తోంది. కేంద్రం 9 నెలల కాలానికి అనుమతించిన అప్పుల్లో సగం రుణాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల్లోనే తీసేసుకుంది. కొత్త అప్పులు తెచ్చి పాత అప్పులు తీర్చుకునే దుస్థితి ఏర్పడిందని నివేదికలు ఘోషిస్తున్నా.. వైకాపా ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు.

Updated : 31 May 2023 11:15 IST

Tags :

మరిన్ని