Pawan Kalyan: ఒక్క రోజులోనే మార్పు సాధ్యమా?: పవన్‌

అవినీతి రాజకీయ నాయకులకు క్రీడాస్థలంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను బలమైన ఆలోచనతో రక్షించుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి వారికి ఎంత బలమున్నా భయపడేది లేదన్నారు. జనసేనకు ఓటమిలోనూ నిలబడే సత్తా ఉందని, మార్పు ఒక్కరోజులోనే సాధ్యం కాదని చెప్పారు. ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెచ్చిన మార్పే ఓ నిదర్శనమన్నారు.

Published : 03 Jul 2022 12:49 IST
Tags :

మరిన్ని