Andhra News: అంకురాల ఏర్పాటులో.. తెలంగాణ ఫస్ట్‌- ఏపీ లాస్ట్‌

అంకురాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్  అట్టడుగు స్థాయికి దిగజారింది. అంకుర సంస్థలను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రంలో ఎలాంటి ప్రయత్నం జరగలేదని కేంద్రం విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకులు తేటతెల్లం చేస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక మెగాస్టార్ హోదా దక్కించుకోగా.. తెలంగాణ సూపర్ స్టార్స్ లిస్ట్‌లో చేరింది. కానీ ఏపీ మాత్రం అతి చిన్నరాష్ట్రాలైన మిజోరం, లద్దాఖ్‌తో కలిసి బిహార్ సరసన చేరింది.

Published : 05 Jul 2022 09:30 IST

Tags :

మరిన్ని