Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల (AP Inter Results)ను.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది.. వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ఫలితాలను www.eenadu.net, pratibha.eenadu.net, eenadupratibha.net లలో చూడవచ్చు.

Updated : 26 Apr 2023 19:35 IST
Tags :

మరిన్ని