AP JAC: ప్రజా ప్రతినిధులు ₹50 వేల పెన్షన్‌ తీసుకోవట్లేదా?: బొప్పరాజు

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) డిమాండ్‌ చేశారు. పెన్షన్ ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే బిక్ష కాదని.. అది ఉద్యోగుల హక్కని స్పష్టం చేశారు. ‘ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రతినిధులు రూ.50 వేల పింఛను తీసుకుంటున్నారు. వారు పింఛను త్యాగం చేయగలరా?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు పాలకులకు ఒక న్యాయం ఉద్యోగులకు మరో న్యాయమా? అని నిలదీశారు.

Updated : 31 Mar 2023 17:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు