Dharmana Prasada Rao: విశాఖ భూకుంభకోణంలో కర్త, కర్మ, క్రియ మంత్రి ధర్మానే

 విశాఖ భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ సర్వం ధర్మానే. భూములు కొల్లగొట్టడంలో సూత్రధారి, తనవారికి కట్టబెట్టడంలో పాత్రధారీ కూడా ఆయనే. భూకుంభకోణంపై సిట్ నివేదికను క్షుణ్నంగా పరిశీలిస్తే... పక్కా స్కెచ్  వేసి మరీ అసైన్డ్ భూముల్ని ఎలా కొట్టేశారో అర్థమవుతుంది. పేదల బాగుకు పాటుపడుతున్నట్లు పదే పదే ధర్మపన్నాలు వల్లించే ధర్మాన... ఆ పేదలకు ఇచ్చే అసైన్డ్ భూముల్ని కాజేయడమే వైచిత్రి. 

Published : 16 Oct 2022 11:44 IST

మరిన్ని