BRS: కేసీఆర్‌ కాదు కదా.. ఆయన తాత వచ్చినా మాకు నష్టం లేదు: ఏపీ మంత్రి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టడం వల్ల తమకు ఏ నష్టం జరగదని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘కేసీఆర్‌ కాదు కదా.. ఆయన తాత వచ్చినా మాకు నష్టం లేదు. జగన్‌ సింహం లాంటి వారు.. ఒంటరిగానే వస్తారు’ అని వ్యాఖ్యానించారు.

Updated : 26 Oct 2023 16:20 IST

Tags :

మరిన్ని