YSRCP: ‘ఫ్యాన్‌’స్‌ రివర్స్‌.. అంతర్మథనంలో వైకాపా పార్టీ..!

ఎన్నిక ఏదైనా విజయం మాదేనంటూ విర్రవీగిన వైకాపాలో ఇప్పుడు అంతర్మథనంలో మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులిచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలూ ఝలక్ ఇవ్వడంతో అధినాయకత్వానికి తత్వం బోధపడిందనే చర్చ జరుగుతోంది. అత్యాశే కొంప ముంచిందనే.. వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి.

Updated : 24 Mar 2023 13:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు