AP-TG: తెలుగురాష్ట్రాల విభజన సమస్యలపై అపరిష్కృతంగానే ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం

తెలుగురాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్రం నిర్వహించిన సమావేశం మరోసారి అపరిష్కృతంగానే ముగిసింది. సమస్యలపై ఎవరికీ వారే.. తమ పట్టువీడకపోవడంతో పీటముడి వీడలేదు. హెడ్ క్వార్టర్‌పై కోర్టు నుంచి స్పష్టత వచ్చేవరకు షెడ్యూల్ 9 లోని సంస్థల విభజన చేపట్టవద్దని తెలంగాణ స్పష్టంచేయగా.. షెడ్యూల్ 10లోని సంస్థలను ప్రాంతాల ప్రాతిపదికన పంచుకునేందుకు సిద్ధమని తెలిపింది. ద్వైపాక్షిక అంశాలు సహా ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్లకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు.

Published : 28 Sep 2022 10:12 IST

Tags :

మరిన్ని