AP News: ఉద్యోగులంతా ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం: సూర్యనారాయణ

ఉద్యోగుల సమస్యలు, పక్కాగా పీఆర్సీ (PRC)) అమలు, సీపీఎస్‌ (CPSC) రద్దుపై ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 8 నుంచి క్షేత్రస్థాయి నిరసనలకు APGEA సన్నద్ధమవుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక ఉద్యోగుల సమస్యలపై సీఎస్‌తో చర్చించిన ఏపీజేఏసీ అమరావతి సానుకూలంగా స్పందించారంటూ సంతృప్తి వ్యక్తంచేసింది. 

Published : 01 Jun 2023 20:34 IST
Tags :

మరిన్ని