Bopparaju: పాత పెన్షన్‌ విధానం అమలుకే కట్టుబడి ఉన్నాం: బొప్పరాజు

పాత పింఛన్ విధానానికే ఏపీ జేఏసీ(APJAC) అమరావతి కట్టుబడి ఉందని.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) స్పష్టం చేశారు. 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. 3దశల ఉద్యమ కార్యాచరణలో ప్రభుత్వం నుంచి 37 డిమాండ్లు సాధించుకున్నామని వెల్లడించారు.

Updated : 08 Jun 2023 19:46 IST

మరిన్ని