Apple Event: యాపిల్‌ ఈవెంట్‌..

ఎప్పటిలాగే ఈసారి కూడా యాపిల్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 7న రాత్రి 10.30 గంటలకు ఈ వేడుక ప్రారంభకానుంది. ఐఫోన్‌ 14తోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8ను ఈ వేడుకలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Published : 07 Sep 2022 15:19 IST
Tags :

మరిన్ని