APSRTC: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం APSRTC సరికొత్త ఆఫర్లు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం APSRTC సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. ప్రయాణికులకు రాయితీలను అమలు చేస్తోంది. APSRTC నిర్ణయంతో ఇప్పటికే పండుగ ముందు, తర్వాతి రోజుల్లో సీట్లన్నీ నిండిపోయి.. వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. మరోవైపు ఎంతమంది ప్రయాణికులు వచ్చినా బస్సులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు APSRTC ప్రకటించింది.

Published : 04 Jan 2023 11:06 IST
Tags :

మరిన్ని