Leharaayi: ‘లెహరాయి’ నుంచి ‘అప్సరస.. అప్సరస..’ చూశారా!

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు.  ఈ చిత్రం ‘అప్సరస అప్సరస...’ అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆల‌పించారు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మించిన చిత్రమిది.

Published : 27 Sep 2022 12:55 IST

మరిన్ని

ap-districts
ts-districts