APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు కష్టాలు..!

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో ముఖ ఆధారిత హాజరు విధానం ఆందోళన కలిగిస్తోంది. సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుండానే ఈ విధానాన్ని తప్పనిసరి చేయడంతో వారు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పని విధానానికి అనుగుణంగా ఈ వ్యవస్థలో మార్పులు చేయకుండానే ప్రవేశపెట్టారని, విధులకు హాజరైనా.. గైర్హాజరుగా చూపుతోందని సిబ్బంది వాపోతున్నారు. పాత విధానంలోనే హాజరు నమోదు చేయాలని కోరుతున్నారు.

Published : 04 Mar 2023 12:23 IST
Tags :

మరిన్ని