Chandrababu: పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా?: చంద్రబాబు

రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ తెదేపా కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 01 Jul 2022 20:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని