Telangana News: దసరా పండగకు ఊరికి వెళ్తున్నారా?.. దొంగలతో జాగ్రత్త!

దసరా పండుగొచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో ఉండే సందడి అంతా ఇంతాకాదు. ఉపాధి, చదువులు, ఉద్యోగాలంటూ వివిధ ప్రాంతాలు, నగరాల్లో నివసిస్తున్నవారంతా దసరా పండక్కి సొంతూళ్లకు చేరుకుంటారు. ఊరికి వెళ్తున్నామనే హడావిడిలో ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్నా.. తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్లకాక తప్పదు. పండుగ వేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగలు దోపిడికి పాల్పడే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Published : 01 Oct 2022 15:50 IST

Tags :

మరిన్ని